Tag: News

ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలి

 హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వైద్యఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారి కోరారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌లో హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన‘హెల్ప్‌ డెస్క్‌- కేన్సర్‌ హెల్ప్‌ లైన్‌’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం అదనంగా బడ్జెట్‌ కేటాయించిందని