Category: News

ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలి

 హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వైద్యఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారి కోరారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌లో హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన‘హెల్ప్‌ డెస్క్‌- కేన్సర్‌ హెల్ప్‌ లైన్‌’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం అదనంగా బడ్జెట్‌ కేటాయించిందని

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్మిట్లు రద్దు

ఆటోవాలాలపై కొరడా ఝళిపించనున్న ట్రాఫిక్‌ పోలీసులు…. మే 16 నుంచి అమలు  హైదరాబాద్‌ సిటీ : నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆటోవాలాల పర్మిట్లు మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 86 ప్రకారం రద్దు చేస్తామని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) జితేందర్‌, తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్‌ పోలీసుల ఫీల్ట్‌ స్టాఫ్‌, రవాణాశాఖ సిబ్బందికి

“Ippa Puvvu” and its importance

గిరిజనులకు ప్రీతిపాత్రమైన విప్పపూలు ప్రతీ ఏడాది మార్చి 2వ వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. పూలు రాలడం, వాటిని ఏరుకోవడం, ఎండబెట్టడం ఇదంతా తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. విప్పపూలను దోరగా వేయించుకోవడంతో పాటు ఉడక బెట్టి ఆహారంగా తీసుకుంటారు. అంతేకాకుండా విప్పపూలతో సారాను తయారు చేసి సేవించడం ఎన్నో దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇంతటి ప్రాముఖ్యత గలిగి, గిరిజనుల ఆరాధ్యదైవంగా భావించే విప్ప చెట్లు అడవుల్లో అంతరించి పోతున్నాయి. దీంతో రోజురోజుకు