బందరు పోర్టుకు భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన్ 15 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం మచిలీపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రెండు…
Category: Health
సెల్‌ఫోన్ బదులు రాళ్లు పంపాడు..ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నాడు.!
ఎల్‌జీ మొబైల్ ఫోన్, రూ. 19 వేలు స్వాధీనం సెల్‌ఫోన్ అమ్ముతానని ఓఎల్‌క్స్‌లో ప్రకటన ఇచ్చి రాళ్లు పంపుతున్న వ్యాపారిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హౌరాకి చెందిన యువ వ్యాపారి మహ్మద్ ఫహద్ అలియాస్ నైనే…
నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం
విజయవాడ: నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ సమస్యల పై ప్రత్యేక చర్చ జరపనున్నారు. కాగా సమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు డిప్యూటీ సీఎంకు వివరించనున్నారు.