నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం

విజయవాడ: నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ సమస్యల పై ప్రత్యేక చర్చ జరపనున్నారు. కాగా సమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు డిప్యూటీ సీఎంకు వివరించనున్నారు.meeting(2)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 2