ఎంసెట్‌ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష..

విజయవాడ: ఎంసెట్‌ నిర్వహణపై మంత్రి గంటా సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల అధికారులతో మంత్రి గంటా వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. కాగా..ఎంసెట్‌ రోజు అభ్యర్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష కేంద్రాలకు ప్రతి 15 నిమిషాలకో బస్సు నడుపుతామని ఆర్టీసీ ఎండీ మీడియాకు వివరించారు.download (1)

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

34 − 31 =