అత్యంత భారీ కృష్ణబిలాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు

లాస్‌ ఏంజిల్స్‌: అత్యంత భారీ కృష్ణబిలాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారు. 17 బిలియన్‌ సూర్యులు ఒదిగిపోయేంత పరిమాణంలో ఈ కృష్ణబిలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద కృష్ణబిలం సుమారు 10 బిలియన్‌ సూర్యుల పరిమాణంలో ఉంటుంది. కాలిఫోర్నియా బెర్కిలీ విశ్వవిద్యాలయం 2011లో కనుగొన్న ఈ కృష్ణబిలాన్ని అతిపెద్దదిగా గుర్తించి గిన్నిస్‌ బుక్‌లో నమోదు చేశారు. కొత్తగా కనుగొన్న కృష్ణబిలం ‘ఎన్‌జీసీ 1600’ కోమా క్లస్టర్‌కు వ్యతిరేక దిశలో ఉన్నట్లు శాస్త్రవేత్త చంగ్‌-పీ మా తెలిపారు.download (8)

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

35 − 28 =