31 MEMBERS ARE PUNISHED IN DRUNK AND DRIVE

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 31 మందికి ట్రాఫిక్‌ డ్యూటీ చేయాలని కోర్టు ఆదేశించింది. కంట్రోల్‌రూం దగ్గర ఒక రోజు ట్రాఫిక్‌ విధులు నిర్వహించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

75 + = 81