Passengers agitated on delayed flight of Spice Jet at Vizag Airport.

విశాఖపట్నం: విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముంబై నుంచి కోల్‌కతా వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో నిన్నట్నుంచి ప్రయాణికులు వేచి చూస్తున్నారు. నిన్న ఎయిర్‌పోర్టులో దింపేసిన స్పైస్‌జెట్‌ ఇప్పటివారికి వారి గురించి పట్టించుకోలేదు.
ఓ హోటల్‌లో ప్రయాణికులకు బస ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని ఎయిర్ పోర్ట్ సిబ్బంది హామీ ఇచ్చారు. ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ఎయిర్‌పోర్టులో 220మంది ప్రయాణికుల ఆందోళన చెందుతున్నారు. మహిళలు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

90 − 87 =