ఈ నెల 21న “నేను శైలజ”ఆడియో విడుదల

రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను శైలజ’. కీర్తి సురేష్ హీరోయిన్. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ స్రవంతి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 1న విడుదల కానున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ‘నేను శైలజ’ పాటలను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. కొత్త సంవత్సరంలో విడుదల కానున్న ఈ సినిమాతో రామ్ ఎలాంటి అందుకుంటాడో చూడాలి మరి..!

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + 2 =