తీరు మారకపోతే “తాట తీస్తాం”……….?

 విజయనగరం : విజయనగరం జిల్లా అధికారులు తమ తీరును మార్చుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా ఇంచార్జి మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం విజయనగరం జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత్రితోపాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పాలకవర్గ సభ్యులు జిల్లా అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కాగా… జిల్లాలో నాలుగు నదులను అనుసంధానం చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కలను సాకారం చేస్తామని మంత్రి రఘునాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 4