“ఏసీబి వలలో పంచాయతి రాజ్ అధికారి”

పశ్చిమ గోదావరి జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ జిల్లా అధికారి శ్రీధర్‌ నివాసంలో సోమవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని ఫిర్యాదులు రావడంతో విజయవాడలోని ఆయన నివాసంలో దాడులు చేశారు. కడప, హైదరాబాద్‌, తణుకు, విజయవాడలోని ఆయన బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి సోదాలు జరుపుతున్నారు.acb1

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 66 = 74