“79 రన్స్ కే ముగించిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్”

నాగ్‌పూర్: భారత్‌తో ఇక్కడ జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్‌లో 79 పరుగులకే మొత్తం వికెట్లు కోల్పోయి దారుణమైన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. టెస్టుల్లో భారత్‌పై దక్షిణాఫ్రికాకు ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. రెండు వికెట్ల నష్టానికి 11 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టుకు మన బౌలర్లు చుక్కలు చూపించారు. అంతకు ముందు మన జట్టు 215 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించిన సంగతి తెలిసిందే.test

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

69 − 64 =