“బాలికపై అత్యాచారం చేసిన ముగ్గురు యువకులు”

ప.గో : జిల్లాలోని టి.నర్సాపురం మండలం పి.రామవరంలో దారుణం జరిగింది. ఓ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.photo

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 9