“ప్రమాదానికి గురైన పోలీసు పెట్రోలింగ్ వాహనం….ముగ్గురు పోలీసులకు గాయాలు.”

విశాఖ : నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర జరిగిన ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు పెట్రోలింగ్‌ వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన వ్యాన ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు పోలీసులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వ్యానను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.police

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

54 − 52 =