“ఏపి లో డిసెంబర్ 17 నుంచి అసెంబ్లీ శీతాకాలపు సమావేశాలు”

విజయవాడ: డిసెంబర్‌ 17 నుంచి 22 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు రోజుల పాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది. గుంటూరు- విజయవాడ మధ్య బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 45 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరపాలని ప్రభుత్వం తీర్మానించింది.Andhra_Assembly

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 3 = 1