“బ్రిటన్ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాని మోడీ”

లండన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన లండన్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటన కోసం ఆయన బ్రిటన్ చేరుకున్నారు. మోదీకి లండన్‌లోని జేమ్స్ కోర్ట్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా ప్రధాని డేవిడ్ కామెరూన్‌తో మోదీ పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చించనున్నారు. londan

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 + 4 =