“ఆర్టీసి ఉద్యోగి ఆత్మహత్యాయత్నం “

అధికారులు వేధిస్తున్నారంటూ ఓ ఆర్టీసీ ఉద్యోగి తన రెండు చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ప్రతాప్ అనే వ్యక్తి ఈ అఘ్యాయిత్యానికి ఒడిగట్టాడు.జగ్గయ్యపేట రీజనల్ మేనేజర్ తనను వేదిస్తున్నాడంటూ ఆత్మహత్యనికి పాల్పడ్డాడు. ఈ ఉదయం డిపో ఎదుట చేతులు కోసుకున్నాడు. వెంటనే అతన్ని తోటి ఉద్యోగులు

ఆసుపత్రికి తరలించారు.దీనిపై వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.bus

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

− 1 = 1