భయపెట్టడానికి కాజల్ రెడీ

లారెన్స్ దర్శకత్వం లో ముని సినిమా సీక్వెల్ గా నాలుగో పార్ట్ త్వరలో రూపొందనున్నదన్న విషయం విధితమే. ఈ సినిమా కోలీవుడ్ లో నిన్న ‘మొట్టు శివ కెట్టు శివ’ టైటిల్ తో పోస్టర్ రిలీజ్ చేసుకొంది. కాగా ఈ సినిమాతో భయపెట్టడానికి కాజల్ అగర్వాల్ రెడీ అవుతుందని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఈ సినిమా కోసం కాజల్ కు లారెన్స్ రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి అంగీకరించినట్లు టాక్. కాగా ముని సినిమాలతో లక్ష్మీ రాయ్, నిత్యామీనన్, తాప్సీలు ఇప్పటికే నటించి భయపెట్టి మెప్పించారు. ఇప్పుడు కాజల్ వంతు వచ్చిందన్నమాట.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

54 − = 44