కలలో వివాహ వేడుక జరుగుతున్నట్లు కలవస్తే?

 

 

ads

 

*అదేపనిగా ఆలోచించడం ద్వారా కలలొస్తాయని అంటారు. అలా వచ్చే కలల్లో ఆనందాన్ని కలిగించేవి కొన్నైతే, ఆందోళన కలిగించేవి మరికొన్ని ఉంటాయి. ఎక్కడో వివాహ వేడుక జరుగుతున్నట్లు కలవస్తే శుభప్రదమేనని పండితులు అంటున్నారు.

*కలలో వివాహ వేడుకను చూడటం వలన అనతికాలంలో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. శుభవార్తలు వినడం, శుభకార్యాలు జరపడం లేదా పాల్గొనడం జరుగుతుంది. అంతే కాకుండా ఏదో ఒక రూపంలో ధనయోగం కలుగుతుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు.

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

66 − 64 =