ఇపుడు ఎవరు గొప్ప… అరటి పండు గొప్పదా… కోడి గుడ్డు గొప్పదా

bannana eggs

ఇపుడు ఎవరు గొప్ప…
అరటి పండు గొప్పదా… కోడి గుడ్డు గొప్పదా అనే అంశం తెరమీదకు వచ్చింది… రెండు పోషక పదార్ధాలే… ఏది బలమైన ఆహారం… ఆరోగ్యానికి మేలు చేసేది ఏమిటి.. తెలిస్తే మిత్రులు వివరించాలని మనవి…బడి పిల్లలకు ఏది పెడితే మంచిది….

గుడ్డు ద్వారా మనకందే పోషకాలు…

క్యాలరీలు : 70-80
ప్రోటీన్లు : 6 గ్రాములు
క్రొవ్వులు : 5 గ్రాములు
కొలెస్టిరాల్‌ : 190 గ్రాములు
నీరు : 87%

. వందగ్రాముల అరటిలో

* నీరు – 70.1 గ్రా.
* ప్రోటీన్ – 1.2 గ్రా.
* కొవ్వుపదార్థాలు – 0.3 గ్రా.
* పిండిపదార్థాలు – 27.2 గ్రా.
* కాల్షియం – 17 మి.గ్రా.
* ఇనుము – 0.4మి.గ్రా.
* సోడియం – 37 మి.గ్రా.
* పొటాషియం – 88 మి.గ్రా.
* రాగి – 0.16 మి.గ్రా.
* మాంగనీసు – 0.2 మి.గ్రా.
* జింక్ – 0.15 మి.గ్రా.
* క్రోమియం – 0.004 మి.గ్రా.
* కెరోటిన్ – 78 మైక్రో గ్రా.
* రైబోఫ్లెవిన్ – 0.08 మి.గ్రా.
* సి విటమిన్ – 7 మి.గ్రా.
* థయామిన్ – 0.05 మి.గ్రా.
* నియాసిన్ – 0.5 మి.గ్రా.
* శక్తి – 116 కిలోకాలరీలు

Categories : Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

11 − = 6