How to Join Janasena party

Pawan Kalyan popularly known as Power star has charisma and craze in Telugu speaking states turned himself to be a Politician. After great failure of Prajarajyam party of Chiranjeevi Pawan Kalyan has registered Jana Sena on 14 March 2014. The real sense and meaning of Jana Sena means People’s Army.

ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలి

 హైదరాబాద్‌ సిటీ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్వచ్ఛంద సంస్థలు సేవలందించాలని వైద్యఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి రాజేశ్వర్‌ తివారి కోరారు. ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అంకాలజీ అండ్‌ రీజనల్‌ కేన్సర్‌ సెంటర్‌లో హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన‘హెల్ప్‌ డెస్క్‌- కేన్సర్‌ హెల్ప్‌ లైన్‌’ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల మెరుగు కోసం ప్రభుత్వం అదనంగా బడ్జెట్‌ కేటాయించిందని

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే పర్మిట్లు రద్దు

ఆటోవాలాలపై కొరడా ఝళిపించనున్న ట్రాఫిక్‌ పోలీసులు…. మే 16 నుంచి అమలు  హైదరాబాద్‌ సిటీ : నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఆటోవాలాల పర్మిట్లు మోటార్‌ వాహనాల చట్టం సెక్షన్‌ 86 ప్రకారం రద్దు చేస్తామని నగర ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ (ట్రాఫిక్‌) జితేందర్‌, తెలంగాణ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో డ్రైవర్లు, ట్రాఫిక్‌ పోలీసుల ఫీల్ట్‌ స్టాఫ్‌, రవాణాశాఖ సిబ్బందికి

తల్లీకూతుళ్లను బండరాయితో మోది చంపిన భర్త

తల్లీకూతుళ్ల హత్య ఇద్దరినీ బండరాయితో మోదిన భర్త  హైదరాబాద్, చార్మినార్‌: భార్యతో గొడవపడి కోపంతో ఆమెను..అడ్డువచ్చిన కుమార్తెను బండరాయితో మోది హత్యచేశాడో భర్త. కందికల్‌గేట్‌ గులాం ముర్తుజా చావుని ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అహ్మద్‌, గౌసియాబేగం(36) భార్యా భర్తలు. వీరికి ముగ్గురు సంతానం. మహ్మద్‌ అహ్మద్‌ పనీపాట లేకుండా జులాయిగా తిరుగుతూ భార్యతో తరచూ గొడవ పడుతుంటాడు. ఆదివారం అర్ధరాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఆమెపై అనుమానం పెంచుకు న్నాడు. సోమవారం

త్వరలో భూసమీకరణ

బందరు పోర్టుకు భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన్ 15 మంది డిప్యూటీ కలెక్టర్ల నియామకం మచిలీపట్నం పోర్టుకు అవసరమైన 12 వేల ఎకరాల భూమిని సమీకరించడానికి త్వరలోనే నోటిఫికేషన జారీ చేయనున్నట్లు బీసీ సంక్షేమం, ఎక్సైజ్‌ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. రెండు నెలల్లో భూ సమీకరణ పూర్తి చేసి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామని సోమవారం హైదరాబాద్‌లో చెప్పారు. 15 మంది డిప్యూటీ కలెక్టర్లను దీని కోసం

సెల్‌ఫోన్‌ బదులు రాళ్లు పంపాడు..ఇప్పుడు ఊచలు లెక్కెడుతున్నాడు.!

ఎల్‌జీ మొబైల్‌ ఫోన్‌, రూ. 19 వేలు స్వాధీనం   సెల్‌ఫోన్‌ అమ్ముతానని ఓఎల్‌క్స్‌లో ప్రకటన ఇచ్చి రాళ్లు పంపుతున్న వ్యాపారిని హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం హౌరాకి చెందిన యువ వ్యాపారి మహ్మద్‌ ఫహద్‌ అలియాస్‌ నైనే సులభంగా డబ్బు సంపాదించడానికి మోసాన్నే మార్గంగా ఎంచుకున్నాడు.             ఓఎల్‌క్స్‌ వెబ్‌సైట్‌లో శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌-4ని రూ.19 వేలకు అమ్ముతానని ఫిబ్రవరిలో ప్రకటన ఇచ్చాడు. దానిని

నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో డిప్యూటీ సీఎం సమీక్ష సమావేశం

విజయవాడ: నేడు 13 జిల్లాల జాయింట్ కలెక్టర్లతో ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రెవెన్యూ సమస్యల పై ప్రత్యేక చర్చ జరపనున్నారు. కాగా సమావేశానికి హాజరయ్యే కలెక్టర్లు డిప్యూటీ సీఎంకు వివరించనున్నారు.

ఎర్లీబర్డ్‌ పథకానికి అనూహ్య స్పందన

హైదరాబాద్, శేరిలింగంపల్లి : జీహెచ్ఎంసీ ప్రకటించిన ఎర్లీబర్డ్‌ పథకం మంచి ఫలితాలనిస్తుందని వెస్ట్‌జోన్‌ కమిషనర్‌ గంగాధర్‌రెడ్డి తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో గల ఆస్తిపన్ను చెల్లింపుదారులు 31లోగా పూర్తిగా ఆస్తిపన్నులు చెల్లించిన వారికి 5 శాతం రాయితీ కల్పించిన వారికి ఈ రాయితీకి పనులు చెల్లింపుదారులు అనేకమంది ముందుకొచ్చి చెల్లిస్తున్నారన్నారు. శేరిలింగంపల్లి సర్కిల్‌లో ఇప్పటి వరకు 5,935 మంది ముందుకొచ్చి చెల్లించారన్నారు.                వారి నుంచి సుమారు రూ.7.80కోట్ల

ఫిక్కి ఆడిటోరియంలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

ఢిల్లీ: ఫిక్కి ఆడిటోరియంలో తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మ్యూజియం పై అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. అప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న 25 ఫైర్‌ ఇంజన్లు మంటలను అదుపులోకి తెచ్చుకుందుకే ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.