జక్కన్న ఏం చేశాడో తెలుసా అనుష్క తగ్గలేదు….
టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమా మొదటి పార్ట్ గత సంవత్సరం విడుదల అయిన విషయం తెల్సిందే. భారీ స్థాయిలో ఆ సినిమా వసూళ్లు రాబట్టింది. దాంతో రెండవ పార్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని అంటేలా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జక్కన్న ప్రతి...