Category: Legends

0

కందుకూరి వీరేశలింగం పంతులుగారు

కందుకూరి వీరేశలింగం పంతులుగారు నవయుగ వైతాళికుడు.గొప్ప సంఘసంస్కర్త, రచయిత,కవి.. కందుకూరి వీరేశలింగం గారు1848 ఏప్రిల్‌ 16న జన్మించారు.తెలుగు జాతి గర్వించదగిన. మహోన్నత వ్యక్తి. సామాజిక దురాచారాలు రూపుమాపడానికి అసమానమైన కృషి చేసిన మహానుభావుడు. సాహితీరంగంలోనూ నిరుపమానమైన కృషిచేసిన ప్రఙ్ఞాశాలి.130 కి పైగా గ్రంథాలు రాశారు. తెలుగు లో...