Interesting Facts About Kiss

  • ముద్దు ఓ మధురానుభవం. ప్రేయసి పెదాల్లో మధువు వెతుకుతాడు ప్రియుడు, సాధిస్తాడు కూడా. ఆ అనుభవం మాటల్లో చెప్పడం కష్టం కాని, ముద్దుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
  • ముద్దుల సైన్స్ ని పిలేమాటోలాజీ అని అంటారు.
  • ముద్దులపై రిసెర్చి చేసే శాస్త్రవేత్తలను ఓస్కులోలోజిస్ట్ అని అంటారు.
  • 1439 సంవత్సరంలో కింగ్ హెన్రి VI ఇంగ్లండులో కిస్సింగ్ ని బ్యాన్ చేసాడు. ఒకరి నోటి నుంచి మరొకరి నోటికి క్రిములు చేరి వ్యాధులు రాకూడదని ఈ పనిచేసాడు.
  • చేతివేళ్ళ కన్నా 100 రెట్లు మృదువుగా, సెన్సిటీవ్ గా ఉంటాయి పెదాలు. అందుకే ముద్దు పెట్టుకోవడం ఓ తిపి అనుభవం.
  • ముద్దు పెట్టుకున్నప్పుడు 146 కండరాలు పనిచేస్తాయి.
  • 1930 లో హాలివుడ్ లో ముద్దు సన్నివేశాలు మూడు సెకన్లకి మించి ఉండకూడదు అనే రూల్ వచ్చింది. ఆ తరువాత ఈ రూల్ ని పక్కనెట్టేసారు.
  • ముద్దు పెట్టుకోవడం వలన సాధారణ సందర్భంలో కంటే చాగా వేగంగా గుండె కొట్టుకుంటుంది. మెదడుకి ఆక్సిజన్ ఎక్కువగా చేరుతుంది.
  • కిస్సింగ్ స్ట్రెస్ ని తగ్గిస్తుందని పరిశోధనలు తెలిపాయి.
  • థాయ్ లాండ్ జంట విరామం లేకుండా 58 గంటల, 35 నిమిషాల, 58 సెకన్లు ముద్దు పెట్టుకున్నారు. ప్రపంచంలో లాంగెస్ట్ కిస్ ఇదే. దీనికి ముందు కూడా వరల్డ్ రికార్డ్ వీరిద్దరి పేరు మీదే ఉండటం గమనార్హం.

benefits-of-kiss

Comments

comments

You may also like...