Ban China Products in India

బీహార్ కోర్ట్ సంచలన నిర్ణయం………..బీహార్ కోర్టు చైనా ప్రొడక్ట్స్ ను నిషేదించింది ……..చైనా వస్తువులు అమ్మినవారికి రూ.2000/- కొన్న వారికి రూ.1000/- జరిమానాలు ప్రకటించింది………పాకిస్థాన్ లాంటి తీవ్రవాద దేశాన్ని చైనా సమర్దిస్తున్నందుకు బీహార్ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది …..ఈ తీర్పు మన దేశానికి మేలుకొలుపు కావాలి*… *1945లో జపాన్ పై అమెరికా అణుబాంబును ప్రయోగించింది ఇది జరిగి సుమారు71సంవత్సరాలుఅయ్యింది కానీ ఇప్పటికీ కనీసం అమెరికా తయారుచేసిన సూదిని కూడా జపనీయులు కొనుగోలుచేయరు అది వారి ఆత్మాభిమానం మరి మనలో లేదా…..మితృలారా ఇప్పటినుండి సంవత్సరంపాటు చైనావస్తువులను కొనడం మానేద్దాం మన ఐక్యత పట్టుదల ప్రపంచానికి రుజువుచేద్ఢాం రూపాయ విలువపెంచి భారతమాత విశ్వజనని అని నిరూపిద్డాం………..Jai Barat mata..ki.

ban-made-in-china

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *