10 నిమిషాల్లో ఎలాంటినోప్పుల తగ్గించే పవర్ ఫుల్ టెక్నిక్..!!

మారుతున్న ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, పని ఒత్తిడి తో బాడీ పెయిన్స్ ఇప్పుడు అందరినీ వేధిస్తున్నాయి. శరీరంలో నిత్యం ఎక్కడో ఒక దగ్గర నొప్పి సమస్యగా మారుతోంది. శారీరక శ్రమ చేసేప్పుడు కండరాలు పట్టేయటంలాంటి ఇబ్బందులతోనూ ఈ బాడీ పెయిన్స్ అధికమవుతున్నాయి. అయితే నొప్పిగా అనిపించినప్పుడల్లా ఎక్కువ మంది టాబ్లెట్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో అసలు సమస్య కంటే సైడ్ ఎఫెక్ట్ లతో మరింత ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో బాడీ పెయిన్స్ ను సహజ సిద్దంగా పోగొట్టే టెక్నిక్స్ ను ఫాలో అయితే చాలామటుకు సమస్య తీరిపోతుంది. అదేంటో చూద్దాం.

కొద్దిగా ఆలీవ్ ఆయిల్ ను తీసుకొని దాంట్లో కొంత ఉప్పు వేసి బాగా కలపాలి. దీంతో ఇది మెత్తని పేస్ట్ లా తయారవుతుంది. ఈ పేస్టును శరీరంలో నొప్పి ఉన్న చోట రాస్తే ఫలితం బాగుంటుంది. నొప్పి తగ్గుతుంది. వెన్ను, కీళ్లు, భుజాలు, కాళ్ల నొప్పులలాంటి పలు రకాల నొప్పులను తగ్గించేందుకు ఈ పేస్ట్ ను వాడొచ్చు. ఆలివ్ ఆయిల్, ఉప్పులో ఉండే సహజ సిద్ద ఔషధ గుణాలు వివిధ రకాల నొప్పులను తగ్గించటంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా వాడితే ఎలాంటి నొప్పులురావు.

Comments

comments

You may also like...