శాస్త్రవేత్తలు అధ్బుతాన్ని కెమెరాలో బంధించినారు మిస్ అవ్వకండి…

dia,politics news india, Andhra Pradesh News, Telengana News, Telugu Political News, Telugu news, Telugu Political News, Telugu Latest news

15వ శతాబ్దానికి చెందిన గెలీలియో గెలీలి గురించి తెలియని వారు ఉండరు. ఈ కాలంలో మనం ఇతర గ్రహాలను, నక్షత్రాలను, పాలపుంతలను చూడడానికి వాడే టెలీస్కోప్ ని కనుగొన్నది ఆయనే. ఆ కాలంలోనే ఇంత అధ్బుతమైన పరికరాన్ని కనుగోన్నాడంటే… ఊహించుకోండి గెలీలియో ఎంత గొప్ప శాస్త్రవేత్తో.
భౌతిక శాస్త్రవేత్త, గణితజ్ఞుడు, భౌగోళిక శాస్త్రజ్ఞుడు మరియు తత్వవేత్త అయిన గెలీలియో.. ఆనాడే ఓ అధ్బుతమైన విషయాన్ని చెప్పాడు. అదేంటంటే… పై నుండి ఏవైనా రెండు వస్తువులు పడుతున్నాయి అంటే ఆ రెండు వస్తువులు ఒకే సమయంలో భూమిని తాకుతాయి అని చెపాడు. అంటే బరువైన రాయిని అలాగే అత్యంత తేలికైన పక్షి ఈకని.. ఒకేసారి, ఒకే ఎత్తు నుండి వదిలేస్తే ఆ రెండు ఒకే సమయానికి నేలను తాకుతాయి అని వివరించాడు. కాకపోతే ఆ ప్రదేశంలో గాలి ఉండకూడదు అని చెప్పాడు. మరి గాలి ప్రదేశాన్ని ఎక్కడినుండి తేగలరు చెప్పండి? అందుకే ఆ కాలంలో ఈ విషయాన్ని అర్ధం చేసుకోవడం కాస్త కష్టం అయింది.

సాధారణంగా ఏవైనా రెండు వస్తువులని ఒకే ఎత్తు నుండి వదిలినప్పుడు.. ఆ రెండిటిలో బరువైన వస్తువు వేగంగా కింద పడుతుంది. కాని గెలీలియో చెప్పిన విషయం ప్రకారం రెండు కూడా ఒకేసారి పడాలి. అందుకే 4 శతాబ్దాల తర్వాత.. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ని వాడి… ఒక పెద్ద వాక్యూమ్ ఛాంబర్ లో.. BBC ఛానల్ వారు ఈ ప్రయోగాన్ని నిర్వహించారు.
మరి ఈ ప్రయోగంలో ఎం తెలిందో మీరే చూడండి..!!
మరువకుండా మీ పిల్లలకు చూపించండి..!! అందరికీ షేర్ చెయ్యండి..!!

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *