వైద్యంలో అద్బుతాలు సృష్టిస్తున్న వృక్షం ఏంటో చాలా మందికి తెలుసు కాని ఉపయోగాలు మాత్రం తెలియదు.

అర్జున వృక్షం( తెల్లమద్ది) భారతదేశంలో పెరిగే కలప చెట్టు. ఇది ఆయుర్వేదంలో ఔషధంగా విస్తృతంగా ఉపయోగపడుతుంది.ఇది తెలుపు, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం టెర్మినలియ అర్జున.దీని వల్ల కలిగే లాభాలపై కన్నేసిన శాస్త్రవేత్తలు ,
దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. గుండెజబ్బుల వారికి, అస్తమా ఉన్నవారికి, ఎముకలు విరిగిన వారికి దీనిని ఔషదంగా ఉపయోగించి వారి వారి రోగాలను నయం చేయవొచ్చట.! అంతే కాక అర్జున బెరడులో కాల్షియం, అల్యూమినియం , మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల సైంటిఫిక్ గా కూడా ఈ చెట్టు బెరడును చాలా పవర్ ఫుల్ ఔషదంగా అనేక మందుల్లో ఉపయోగిస్తున్నారు.
గుండె జబ్బుల వారికి:
అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి చాలా మంచిది, ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె కు రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తుంది.
ఆస్తమా ఉన్నవారికి:
అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే శ్వాస నాళాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి, ఆస్తమాను తగ్గేలా చేస్తుంది.
విరిగిన ఎముకలకు:
అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. చాలా ప్రాఖ్యాతి చెందిన ఆయుర్వేద మందుల్లో..ఎముకను అతిచింకడానికి ఇదే ప్రధాన ఔషదం. దీనిలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకలు త్వరగా అతుక్కునేలా సహాయపడతాయి.
ముఖంపై మొటిమలకు:
ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి. ఫెయిర్ అండ్ లవ్లీ లాంటి ఫెయిర్ నెస్ క్రీమ్ ల కంటే 3 రెట్లు ప్రభావాన్ని చూపుతుంది.
✳ అర్జున బెరడు కషాయాన్ని తాగితే కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
✳ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్య ఉత్పాదక పెరుగుతుంది.
అర్జున చెట్టు బెరడును నూరి గడ్డ ఉన్న చోట కడితే 12 గంటల్లో ఆ గడ్డ క్రమంగా తగ్గిపోతుంది. అంతటి పవర్ అర్జున బెరడు సొంతం

దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్” గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.

tell

వైద్య విధానాలు:
☛ దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుంది.
☛ అర్జున బెరడుని పాలలో కాచి వచ్చిన డికాక్షన్ ను ఉదయం పూట పరగడుపున తాగితే గుండె జబ్బుల వారికి ఉపశమనంగా ఉంటుంది.
☛ అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
☛ అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
☛ నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
☛ ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
☛ అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.
☛ అర్జున బెరడు చూర్ణాన్ని పాలతో కలిపి తీసుకుంటే వీర్యవర్థకం.
☛ వీటితో ఏదెైనా ఒకదాని బెరడు నూరి ఆ మూలకమును వ్రణమున్న చోట కడితే ఎలాంటి వ్రణములెైనా తగ్గిపోతాయి.
☛ దీని బెరడు అధిక రక్తపోటు, గుండె నొప్పి మొదలైన వివిధ రకాలైన గుండె జబ్బులలో చాలా ఉపయోగపడుతుందని పరిశోధనలు నిరూపించాయి.ఆధునిక పరిశోధనలలో కూడా ఇది :కార్డియాక్ టానిక్” గా ఉపయోగపడుతున్నట్లు కనుగొన్నారు. ఇది ఇతర రకాలైన నొప్పులలో ఉపయోగపడుతుంది. తెల్ల మద్ది రక్తంలో కొలెస్టిరాల్ అధికంగా ఉన్నవారికి ఉపయోగపడుతుంది. ఈ ప్రయోజనాలు ఏంటీ ఆక్సిడెంటు లక్షణాలు కలిగిన ఫ్లేవనాయిడ్ల వలన అని తెలుస్తున్నది. ఇదే కాకుండా నొప్పి మందుల వలన కడుపులో పుండు నుండి రక్షిస్తుంది.
☛ అర్జునని ఆస్తమా ఉన్నవారిలో కూడా ఉపయోగించుకోవచ్చు. బెరడును బాగా మెత్తగా నూరి చూర్ణంగా చేసి పాయసంలో పైన 10 గ్రాములు జల్లి, దానిని తింటే ఆస్తమా తగ్గుతుంది.
☛ అర్జున బెరడు నుంచి తయారుచేసిన చూర్ణమును తేనెతో తీసుకుంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి.
☛ నడి వయసు స్త్రీలలో వచ్చే ఆస్టియో ప్లోరోసిస్ అనే సమస్యకు కూడా ఇది బాగా ఉపకరిస్తుంది.అర్జున లో ఉన్న నేచురల్ కాల్షియం వలన ఈ ఉపయోగాలున్నాయి.
☛ ముఖంపై మొటిమలు ఉన్న అమ్మాయిలు మద్ది చెట్టు బెరడు నుంచి చేసిన చూర్ణాన్ని తేనెలో కలిపి ముఖంపై మొటిమలు వచ్చే చోట రాసుకుంటే త్వరగా తగ్గుతాయి.
☛ అర్జున బెరడు కషాయంతో కాలినగాయాలు, పుళ్లు తగ్గుతాయి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *