మీరు ఎంత రొమాంటిక్ మీ పేరుని బట్టి ఉంటుంది తెలుసా ….

అవును మీరు విన్నది నిజమే. పేర్ల వల్ల మనిషి ఎంత రోమాంటికో అని చెప్పవచ్చంట.అందుకే కొన్ని మంది హీరోయిన్లు వాళ్ళ పేర్లను మార్చుకుంటు వుంటారు. అలాగే చిన్నప్పుడు పేరు కూడా ఏరి మరి, పంచాగాలు వెతికి మరి పెడతారు.కారణం పేరు బలం. ఇకపోతే మీ పేరులోని మొదటి లెటర్ ద్వారా మీరు ఎంత రోమాటింక్, మీ లవ్ లైఫ్ ఎలా వుండబోతుందో ఇప్పుడు చూద్దాం.
A, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు అంత రోమాటింక్ గా వుండరు కాని యాక్షన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కలిగి వుంటారు.
B, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు చాలా రోమాంటిక్ గా వుంటారు. అలాగే భాగస్వామిని చాలా గొప్పగా ప్రేమిస్తారు.
C, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు రిలేషన్ షిప్ ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు.
D, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు పోసిసివ్ నేస్ ఎక్కువ. స్వార్ధం ఎక్కువ.
E, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు సెక్స్ కన్నా మనస్సుకు ఎక్కువ ప్రయారీటి ఇస్తారు.
F, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ఆదర్శంగా,రోమాంటిగా వుంటారు.అలాగే వీరి కున్న మంచి గుణం వల్ల మంచి భాగస్వామిని పొందుతారు.
G, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు లవ్ లో, రోమాన్స్, ప్రేమలో యాక్టివ్ గా వుంటారు.

H, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు వీరి భాగస్వామితో చాలా ఉదారంగా ,ప్రేమగా వుంటారు.
I, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు సాన్నిహిత్యానికి ఎక్కువ విలువిస్తారు.తక్కువ కోరికలతో వుంటారు.
J, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారికి ఫిజికల్ గా ఎనర్జీగా వుండి రోమాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు.
K, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ఎక్కువగ సిగ్గుపడతారు.అలాగే ప్రతి విషయన్ని సిక్రెట్ గా వుంచుతారు.
L, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు రొమాంటిక్ గా వుండడంతో పాటు తమ ప్రేమను చాలా త్వరగా,సూటిగా ఎక్స్ ప్రెస్ చేయగలరు.
M, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు రోమాన్స్ కన్నా యాక్షన్ కు ఎక్కువ ఫ్రిపరెన్స్ ఇస్తారు.

N, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు చాలా అమాయకంగా ,సున్నితంగా వుంటారు. వీరు ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా భయపడతారు.
O, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ప్రేమ కన్నా సెక్స్ కు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు కాని తమ కోరికలను బయటపెట్టాడానికి చాలా అంటే చాలా సిగ్గు పడతారు.
P, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ఆకర్షణీయమైన భాగస్వామి కోసం తెగా ఆరాటపడతారు.అలాగే ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి చాలా భయపడతారు.
Q, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు శారీరక శక్తికే ఎక్కువ విలువనిస్తారు.అలాగే వీరి ఎనర్జీ లెవల్స్ చాలా హై లెవల్స్ వుంటాయి
R, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు శారీరక ఆకర్షణ, తెలివైన భాగస్వామిల్ కోసం ఎక్కువగా ఆరాటపడుతారు.

S, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ఎమోషనల్ ఫెలోస్.వీరు ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎమోషనల్ గా తీసుకుంటారు.
T, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు సున్నితంగా,సాప్ట్ గా వుంటారు. వీరికి రోమాంటిక్ ఆలోచనలు ఎక్కువగా వుంటాయి.
U, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ప్రేమ విషయంలో చాలా పాజిటివ్ గా,ఛాలెంజింగ్ వుంటారు. అలాగే భాగస్వామి అందంగా వుండాలని కోరుకుంటారు.
V, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు తమ స్వేచ్చ ఎక్కువ ప్రయారీటి ఇస్తారు. అంతే కాకుండాఅ తమ కన్నా తమ భాగస్వామి గురించి ఎక్కువ తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు.
W, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు చాలా గర్వంగా,లవ్ కు వ్యతిరేకంగా వుంటారు.
X, వీరు తమ జీవితాన్ని మూడ్ లెస్ గా ,చప్పగా లాగించేస్తారు. అలాగే రోమాన్స్ పాళ్ళు చాలా తక్కువ.
Y, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ఫీజికల్ రోమాన్స్ ఎక్కువ ప్రయారీటీ ఇస్తారు.
Z, ఈ లెటర్ తో పేరు స్టార్ట్ అయినవారు ప్రేమ విషయంలో చాలా నిజాయతీ గా వుంటారు. అలాగే ఇతరలు ఆదర్శవాదంగాను వుంటారు.
అందరు ఖచ్చితంగా ఇలానే ఉండాలని కాదు. పాజిటివ్ గా తీసుకోవాలని మనవి.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *