“మిస్టర్ 420” వరుణ్ సందేశ్ రిలీజ్ డేట్ ఫిక్స్

420

యూత్‌లో వరుణ్ సందేశ్‌కు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమ కథా చిత్రాల్లో విభిన్నమైన కథలు ఎంచుకుంటూ ఎంటర్‌టైన్ చేస్తున్న వరుణ్ సందేశ్ తన కెరీర్లోనే మరో విభిన్న ప్రేమ కథా చిత్రంలో నటిస్తున్నారు. అదే మిస్టర్ 420.
వరుణ్ సందేశ్ , ప్రియాంక భరద్వాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ 420. ఎస్‌ఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుంది. సెన్సాన్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వగా, అక్టోబర్ 28న మిస్టర్ 420ని రిలీజ్‌కి రెడీ చేస్తున్నట్టు నిర్మాతలు తెలియజేశారు. రియాన్ ముస్తాఫా సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ సాధిస్తోందనే ఆశాభావంతో ఉన్నారు చిత్ర నిర్మాత హరికుమార్ రెడ్డి.
నటీనటులు:
వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్, సాయాజి షిండే, రఘు బాబు, పృథ్వీ (30 ఇయర్స్), సాయి (ఈరోజుల్లో) షాని, శేఖర్ (ఛత్రపతి), జీవా, రఘు కారమంచి, రచ్చ రవి, మీనా

టెక్నీషియన్స్:
కొరియో గ్రాఫర్ – రఘు, స్వర్ణ, శేఖర్, సుధీర్
స్టంట్స్ – నందు
లిరిక్స్ – చంద్రబోస్, అనంత శ్రీరామ్
ఎడిటింగ్ – నందమూరి హరి
సినిమాటోగ్రాఫర్ – జశ్వంత్
మ్యాజిక్ – రియాన్ ముస్తఫా
డైలాగ్స్ – మోహన్ చంద్ర
డైరెక్టర్ – ఎస్.ఎస్.రవికుమార్
ప్రొడ్యూసర్ – హరికుమార్ రెడ్డి గజ్జల.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *