పోర్న్ వీడియోలు పంపుతున్న స్టార్ హీరో ఇబ్బంది పడుతున్న కాజల్ ..

kaju

టాలీవుడ్ లో టాప్ గేర్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ కి ఓ వింత అనుభవం ఎదురయ్యింది. షూటింగ్ స్పాట్ లో తనతో నటిస్తున్న కో-స్టార్ చేసిన అసభ్య ప్రవర్తనతో కంగుతుంది. షూటింగ్ సమయంలో ఆ స్టార్ హీరో సమంత తో అసభ్యంగా మాట్లాడడం..
ఆ తరువాత కాజల్ మొబైల్ కి పోర్న్ వీడియోలు, ఫోటోలు పంపిస్తుండడం తో కాజల్ ఆ హీరోకి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయిన ఆ హీరో దారికి రాకపోవడంతో ఆ స్టార్ హీరోపై కంప్లైంట్ చేసేందుకు సిద్దపడింది కాజల్. ఈ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో భార్య కాజల్ కి ఫోన్ చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది.

ఇకపై ఇలాంటివి మళ్ళీ జరగకుండా తాను చూసుకుంటానని.. ఈ విషయాన్నీ ఇక్కడితో వదిలేయాలని కాజల్ ని రిక్వెస్ట్ చేయడంతో కాజల్ శాంతించింది. ఆ హీరోయిన్ భార్య కాజల్ కి మంచి స్నేహితురాలు అవ్వడంతో ఈ విషయాన్నీ బయటకి చెప్పలేక మౌనంగా ఉండిపోయింది కాజల్.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *