నిజంగా ఉన్నాయి డ్రాగన్స్‌, సినిమాల్లోనే కాదు.

draaa

హాలీవుడ్‌ సినిమాల ద్వారా డ్రాగన్స్‌ గురించి భారీగా పబ్లిసిటీ అయ్యింది. అప్పట్లో డ్రాగన్స్‌ ఉండేవి అని పరిశోధనల్లో కూడా తేలాయి. డ్రాగన్స్‌ జాతి అంతరించినట్లుగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. డ్రాగన్స్‌ కేవలం సినిమాలకే పరిమితమైన ఈ సమయంలో నిజంగా డ్రాగన్స్‌ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా తేలింది. చైనాకు చెందిన ఎపెక్స్‌ ఛానెల్‌ డ్రాగన్స్‌కు సంబంధించిన వీడియోను సంపాదించింది.
అయితే ఆ వీడియోలో కనిపించేది డ్రాగన్‌ కాదు ఏదో పెద్ద పక్షి అని కొందరు అంటుంటే మరి కొందరు మాత్రం అది డ్రాగన్‌ అని, డ్రాగన్‌ జాతి అంతరించలేదు ఇంకా చైనాలోని అడవుల్లో ఉన్నాయి అని అంటున్నారు. మరి కొందరు మాత్రం ఆ ఆకారాలు గ్రహాంతర వాసులు అయ్యి ఉంటాయి అని అంటున్నారు. ప్రస్తుతం డ్రాగన్స్‌ జాడను కనుగొనేందుకు కొందరు పరిశోధకులు సిద్దం అవుతున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *