చెల్లెలు ప్రేమించింది అనే కోపంతో

chelli

ఆధునిక సమాజంలో కూడా ప్రేమించడం తప్పు అని, ప్రేమించారు అంటూ చంపుకోవడం జరుగుతూనే ఉంది. ఇంతగా అభివృద్ది చెందినా కూడా కొన్ని విషయాల్లో ఇంకా దాదాపు వంద సంవత్సరాల వెనుకాలే ఉన్నాం. పొరుగు రాష్ట్రం తమిళనాడులో సొంత చెల్లి ప్రేమించిందనే కోపంతో ఆమెను అత్యంత పాశవికంగా చంపాడు సుబ్రమణ్యం. తమిళనాడులోని ఒక మారుమూల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సభ్య సమాజం తల వంచుకునేలా ఉంది.
సుబ్రమణ్యంకు 17 సంవత్సరాల చెల్లి ఉంది. ఆమె కాలేజీకి వెళ్తూ ఉంటుంది. అక్కడే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ విషయాన్ని స్నేహితుల ద్వారా సుబ్రమణ్యం తెలుసుకున్నాడు. చెల్లి ప్రేమించిన విషయాన్ని జీర్ణించుకోలేక పోయాడు. తల్లిదండ్రులకు చెప్పలేక ఏం చేయాలో పాలుపోలేదు. తమ పరువు తీస్తున్న చెల్లిని చంపేయాలని అర్థ రాత్రి ఆమె నిద్రిస్తున్న రూంకు వెళ్లాడు. ఒంటరిగా పడుకున్న ఆమెను బలవంతంగా ముక్కు నోరు మూసి చంపేశాడు.
చనిపోయిన ఆమెపై పడి కోర్కెను తీర్చుకున్నాడు. సొంత చెల్లి, అది కూడా చనిపోయిన అమ్మాయిపై సుబ్రమణ్యం పడి కోరిక తీర్చుకున్నాడు. ఆమె తల్లిదండ్రులు పోలీస్‌ కేసు పెట్టడంతో విచారించిన పోలీసులు అన్నే హంతకుడు అనే నిజాన్ని తేల్చి చెప్పారు. హంతకుడు మాత్రమే కాదు అని, రేప్‌ కూడా చేశాడు అని పోర్ట్‌ మార్టం ద్వారా తేలింది. విచారించిన పోలీసులకు పూసగుచ్చినట్లుగా అన్ని సుబ్రమణ్యం చెప్పాడు. ఇంతటి దుర్మార్ఘుడిని బతకనివ్వద్దని మహిళ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Comments

comments

You may also like...