కిడ్ని స్టోన్లు కరిగిపోతాయి ఇటువంటి మొక్కను వాడడం వల్ల………….

కిడ్నీ స్టోన్లు ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. మూత్రపిండాల్లో కాల్షియం, ఆగ్జలేట్స్ వంటివి పేరుకుపోవడం వల్ల ఇవి ఏర్పడుతాయి. గాల్ స్టోన్స్ కూడా అటువంటివే‌. పైత్య రసంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల ఏర్పడతాయి. ఈ రెండు సమస్యలు తలెత్తినప్పుడు కడుపులో నొప్పి, వికారం వంటి సమస్యలు కలుగుతాయి. ఒక్కోసారి భరించలేని నొప్పి ఉంటుంది. అంతేకాదు సత్వరం రాళ్లను కరిగించుకోకుంటే ఇతర అనారోగ్య సమస్యలకూ దారి తీసే ప్రమాదం ఉంది. గాల్ స్టోన్స్ లేదా కిడ్నీ స్టోన్స్ త్వరగా కరిగిపోవాలన్నా, మళ్లీ రాకుండా ఉండాలన్నా కింద మీరు తెలుసుకోబోయే బల్బరిస్ వల్గరిస్ అనే అద్భుతమైన మొక్కకు చెందిన ఔషధాన్ని కొద్ది రోజులు క్రమం తప్పకుండా వాడాలి. ఇప్పటికే దీనిని హోమియోపతి మందుల తయారీలో వాడుతున్నారు.

ఇలా చేయాలి:
* బర్బెరిస్ వల్గరిస్ మొక్కకు చెందిన వేళ్లు, ఆకుల నుంచి తీసిన పలు రకాల ఔషధ పదార్థాలను ఆర్గానిక్ ఆల్కహాల్‌తో కలిపి మిశ్రమంగా చేసే ఔషదం మనకు హోమియోపతి మందుల షాపులు, ఆన్‌లైన్‌లోనూ లభ్యమవుతున్నాయి. ఇది ద్రవ రూపంలో ఉంటుంది.
* దీన్ని తీసుకుని రోజుకు 3 లేదా 4 సార్లు (తీవ్రత ఎక్కువ ఉంటే) ఈ ద్రవాన్ని 20 నుంచి 30 చుక్కల మోతాదులో సేవించాలి. ఇలా కనీసం 3 నెలల పాటు ఈ ఔషధాన్ని తాగాలి. ఇలా క్రమం తప్పక చేస్తే కిడ్నీ స్టోన్లు, గాల్ స్టోన్స్ కరిగిపోతాయి. దీంతో ఇక అవి మళ్లీ రావు.
ప్రయోజనాలు:
* బర్బెరిస్ వల్గరిస్ ఔషధం కిడ్నీ స్టోన్లు, గాల్ స్టోన్లను కరిగించేందుకే కాకుండా పలు అనారోగ్య సమస్యలకు ఔషధంగా పనిచేస్తుంది.
* బర్బెరిస్ వల్గరిస్ లో ఉన్న ఔషధ గుణాలు లివర్ సమస్యలను పోగొడతాయి. పచ్చకామెర్ల ఎంత తీవ్రంగా ఉన్నా నయమవుతాయి. రోజుకు 2, 3 సార్లు 1/4 టీస్పూన్ మోతాదులో దీన్ని తాగుతుంటే అన్ని రకాల లివర్ రోగాలు తొలగిపోతాయి.
* హై బీపీ నియంత్రణలోకి వస్తుంది. రక్త నాళాలు తెరచుకుని రక్త సరఫరా మెరుగు పడుతుంది.
* టైఫాయిడ్ వంటి విష జ్వరాలు తగ్గిపోతాయి. చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
* స్త్రీలలో వచ్చే రుతు సంబంధ సమస్యలు నయమవుతాయి.

Comments

comments

You may also like...