ఒక్క‌సారి136 రూపాయ‌ల‌తో రీచార్జి చేసుకుంటే రెండేళ్ల పాటు ఫ్రీ ఇంకా బంపర్ ఆఫర్స్ ప్రకటించిన BSNL …

టెలికాం రంగంలో పోటీ ఎలా మారిందంటే… చివరికి వినియోగదారుడు ఏమి చెయ్యాలో కూడా వారే చెప్పెట్లు ఉన్నారు. ఇండియ‌న్ టెలికం రంగంలోకి తుఫాన్‌లా దూసుకువ‌చ్చిన జియోని ఎదుర్కోవడానికి, బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ బంప‌ర్ ఆఫ‌ర్ పేరు ఫ్రీడ‌మ్ ప్లాన్‌… 136 రూపాయ‌ల‌తో ఒక్క‌సారి రీచార్జి చేసుకుంటే రెండేళ్ల పాటు మాట్లాడుకోవ‌చ్చు. కొత్త‌వారికి, పాత‌వారికి ఈ ఆఫ‌ర్ అందుబాటులో ఉంటుంది.
అత్యంత త‌క్కువ ధ‌ర‌ల కాల్ రేట్స్ ఉంటాయి.. రీచార్జి చేసిన మొద‌టి నెల‌లో ఎస్టీడీ, నెట్‌, అలాగే ఆఫ్‌నెట్ కాల్స్‌కు నిమిషానికి 25 పైస‌లు చొప్పున చార్జ్ చేస్తారు… ఆ త‌ర్వాత సెకండ్‌కి 1.3 పైస‌లు చార్జ్ చేస్తారు. ఈ ఆఫ‌ర్ తీసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీతో 1 జీబీ డేటా కూడా ఫ్రీగా ఇస్తారు. ఎస్సెమ్మెస్స్‌కు హోమ్ స‌ర్కిల్లో 1 రూపాయి చార్జ్ చేస్తారు, లోక‌ల్ 25 పైస‌లు, అలాగే ఎస్టీడీకి 38 పైస‌లు చార్జ్ చేస్తారు. ఇంతేకాకుండా 577 రూపాయ‌ల స్పెష‌ల్ కాంబో ప్యాక్‌ని కూడా విడుద‌ల చేశారు.

దీంట్లో 30 రోజుల వ్యాలిడిటీతో మీకు 1 జీబీ డేటా, మరియు ఫుల్ టాక్‌టైమ్ కూడా ఇస్తారు. 377 రూపాయ‌ల‌తో మ‌రో ప్లాన్ కూడా లాంచ్ చేశారు.దీంట్లో కూడా ఫుల్ టాక్‌టైమ్ ల‌భిస్తుంది. దీంతోపాటు 177 రూపాయ‌ల మ‌రో ప్లాన్ కూడా అందిస్తున్నారు.. ఇది తీసుకుంటే 177 రూపాయ‌ల ఫుల్ టాక్‌టైమ్‌తో పాటు 200 ఎంబీ డేటా ఫ్రీగా వ‌స్తుంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *