అందానికి నిర్వచనంగా ఈ వయస్సులో కూడా ఐశ్వర్య

iii

బాలీవుడ్‌లో ఎంత మంది స్టార్‌ హీరోయిన్స్‌ ఉన్నా కూడా ఐశ్వర్య రాయ్‌ క్రేజ్‌ మాత్రం అంతే ఉంటుంది. గత 20 సంవత్సరాలుగా బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతూనే ఉంది. పాపా పుట్టడంతో అయిదు సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఐశ్వర్యరాయ్‌ క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. ఇక అమ్మ అయినా కూడా ఐష్‌ అందంలో మార్పు ఏమీ లేదు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ముద్దుగుమ్మ ఐశ్వర్య రాయ్‌ 43 సంవత్సరాల వయస్సులో కూడా తన అందాలతో మతి పోగొడుతూనే ఉంది.

is

తాజాగా ఈ అమ్మడు ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్‌ కవర్‌ ఫేజ్‌పై ఎక్కింది. అందుకోసం వారు తీసుకున్న ఫొటో షూట్‌ అదిరిపోయింది. అందులో ఐష్‌ అందంగా కనిపించింది. అప్పటికి ఇప్పటికి ఎలాంటి మార్పు లేదు. అప్పట్లో మాదిరిగానే ఇప్పుడు కూడా అందానికి నిర్వచనంలా ఉంది. అందం అంటే ఎలా ఉండాలి అని అడిగితే అప్పట్లో ఐశ్వర్యారాయ్‌ని చూపించే వారు. ఇప్పుడు కూడా అదే విధంగా అందానికి నిర్వచనంగా ఐష్‌ నిలుస్తుంది. ఈ వయస్సులో ఇంత అందంగా ఉండటం ఆమెకే చెల్లింది అని ఆమె అభిమానులు ఆనందిస్తున్నారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *