అలవాటుకు బానిస అయ్యారా హస్త ప్రయోగం వల్ల ,,..

చాలా మంది యువకులకు హస్త ప్రయోగం అలవాటు ఎక్కువగా ఉంటుంది. స్వయంతృప్తి పొందకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. కొందరు రోజుకు మూడు నాలుగు సార్లు కూడా హస్త ప్రయోగం చేస్తుంటారు. అయితే, దీన్ని రోజూ చేయడం వల్ల లేనిపోని సమస్యలు ఏమైనా వస్తాయన్న ఆందోళనా వారిలో ఉంటుంది. అయితే, రోజుకు మూడు నాలుగు సార్లు చేయడం వల్ల ఇంకా చిక్కిపోతానా అనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి వారు హస్త ప్రయోగం చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం..
1. కొత్త అలవాట్లను ప్రారంబించండి :
మీరు జీవితంలో ఎప్పుడు రొటీన్ గా అదే పని చేస్తూ ఉంటె మీకు బోర్ కొడుతుంది. కాబట్టి మీరు కొత్త అలవాట్లను నేర్చుకోవడం వలన అది మిమ్మల్ని సులభంగా అధిక హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సహాయపడుతుంది. స్విమ్మింగ్ వంటి కొత్త అలవాట్లు అభివృద్ధి చేసుకోవాలి. అంతేకాక వ్యాయామం మరియు బాడి బిల్డింగ్ వంటివి ఈ వ్యసనం నుండి దూరంగా ఉంచుతాయి.
2. ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళండి :
హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి సాధారణ మార్గాలలో ఇది ఒకటి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు,మీకు టైం పాస్ కొరకు ఈ పనులను చేస్తూ ఉంటారు.
౩. స్పోర్ట్స్ ఆడటం ప్రారంబించండి :
హస్త ప్రయోగంతో పోల్చితే,దాని కన్నా ఎక్కువ థ్రిల్ ఇచ్చే క్రీడలలో పాల్గొనవచ్చు. ఫుట్ బాల్, త్రో బాల్,బాస్కెట్ బాల్ వంటి క్రీడలను ఎంపిక చేసుకోవచ్చు. ఈ క్రీడలు మిమ్మల్ని ఆరోగ్యంగా మరియు దృఢంగా ఉంచుతాయి.
4. త్వరగా పడుకోవడం వలన :
తొందరగా నిద్ర పోవటం అధిక హస్త ప్రయోగం విడిచి పెట్టటానికి మరొక మార్గం.ఒక పరిశోధన ప్రకారం, ఆలస్యంగా నిద్ర వలన వారు శృంగారం చూసే ధోరణి కలిగి ఉంటారు. లేదా సన్నిహిత కామిక్స్ చదివితే దాని ఫలితంగా ఉత్తేజితం కలుగుతుంది.
5. మీ మైండ్ పై కంట్రోల్ పెంచుకోండి :
హస్త ప్రయోగం వదలివేయటానికి,మీరు విల్ పవర్ కలిగి ఉండాలి. సాధారణంగా ఈ అలవాటు మనస్సు నుండి పుడుతుంది. మీకు హస్త ప్రయోగం త్యజించడం గురించి మీ మనస్సుతో మాట్లాడండి. ఈ అలవాటు ఆపడానికి తేలిక అవుతుంది.

nili

 

6. నీలి చిత్రాలు చూడటం మానేయాలి :
మీ శృంగార డివిడిలను దూరంగా విసరడం వల్ల మీ సమస్యను పరిష్కరించడానికి సహాయం చేస్తుంది. శృంగార వనరులు తొలగించటం ద్వారా,మీరు చివరకు హస్త ప్రయోగం మీద ఆసక్తిని కోల్పోతారు. ఈ హస్త ప్రయోగం వ్యసనం పారద్రోలే మార్గాలలో ఇది ఒకటి.
7. బాత్రూం లో స్నానం చేసేటప్పుడు :
కొన్ని గంటల పాటు షవర్ బాత్ లేదా టబ్ బాత్ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందా? అయితే బాత్రూమ్ లో తక్కువ సమయాన్ని గడపండి.

8. మీ చేతులతో ఏదో ఒక పని చెయ్యడం :
మీ జననేంద్రియ ప్రాంతాల నుండి మీ చేతులను బిజీగా మరియు దూరంగా ఉంచండి. మీకు వెంటనే వేరే భావన పొందటానికి శుభ్రపరచడం,తోటపని లేదా ఒక వీడియో గేమ్ ఆడటం వంటి పనులతో మీ చేతులను బిజీగా ఉంచండి.
9. ధ్యానం లేదా దేవుళ్ళ గురించి తెలుసుకోవడం :
ఆధ్యాత్మికం సాధన మీకు మంచి అనుభూతిని ఇస్తుంది. జీవితంలో ఆధ్యాత్మిక విషయాలకు మారడము ద్వారా మంచి అనుభూతిని పొందటానికి అనేక తేలికపాటి ఎంపికలు ఉన్నాయి.

Comments

comments

You may also like...