అందమైన అమ్మాయి భార్యగా వస్తుందంట మీ కలలో ఇవి కనిపిస్తే ఇంకా ఏ కలకి ఏం జరుగుతోందంటే

ddream

కలలు కనడం మానవ సహజం. చిన్న, పెద్ద తేడా లేకుండా అందరికీ కలలు వస్తాయి. మానసిక స్థితికి ప్రతిరూపాలే కలలు. అయితే ఎలాంటి కలలు వస్తే.. ఏం జరుగుతుందో జ్యోతీష్య శాస్త్రం స్పష్టంగా పేర్కొంది. శాస్త్రం ఏం చెప్పిందో చదవండి..
* పచ్చగడ్డి, పచ్చిక గల భూమి కలలో కనిపిస్తే అన్ని విధాలా మంచి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం అంటోంది.
* అదేవిధంగా కలలో పచ్చగడ్డి కనిపిస్తే అందమైన భార్య లభిస్తుందని జ్యోతిష్కులు అంటున్నారు.
* అదేవిధంగా కలలో పచ్చగడ్డి కనిపిస్తే అందమైన భార్య లభిస్తుందని జ్యోతిష్కులు అంటున్నారు.
* పొలం పైరు పంటలతో కనిపిస్తే ధనలాభం. ఎవరైనా తనకు భూదానం చేసినట్లు కల వస్తే పెళ్ళి కాని వారికి పెళ్లి, పెళ్ళైన వారికి స్త్రీ వలన ధన లాభం కలుగుతుంది.
* పెరట్లో పూలచెట్లు, పండ్ల మొక్కలు, బావి ఉన్నట్లు కనిపిస్తే పేరు కలిగిన పుత్రులు కలుగుతారు.
* పెరట్లో పూలచెట్లు, పండ్ల మొక్కలు, బావి ఉన్నట్లు కనిపిస్తే పేరు కలిగిన పుత్రులు కలుగుతారు.
* ఇంటి నిర్మాణం చేపడుతున్నట్లు కనిపిస్తే కార్యసిద్ధి జరుగుతోందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇంకా హద్దులు లేని భూములు కనిపిస్తే అంతులేని సంతోషం, ధనం లభిస్తాయి.

* చెట్లు ఎక్కినట్లు కలవస్తే ఆరోగ్యం, ధనలాభం, విందు భోజనం, కార్యజయం. అయితే మెట్లు లేని కొండ ఎక్కినట్లు కనిపిస్తే ఆపదలు కలుగుతాయి. * గోడ, మేడ, ఇల్లు, నిచ్చెన ఎక్కినట్లు కలవస్తే సంతోషం కలిగే వార్తలు వింటారని, అయితే వీటి మీద నుంచి కింద పడినట్లు కలవస్తే మాత్రం చేస్తున్న ఉద్యోగ, వ్యాపార వృత్తులకు అవరోధములు, కష్టాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
* ఇకపోతే.. గోతిలో పడితే ఆపదలు వస్తాయి. మ్యాప్స్ కనిపిస్తే దూర ప్రయాణాలు కలిసొస్తాయి. నల్లని భూములు కలలో వస్తే నష్టాలు కలుగుతాయి. గోధుమలతో విత్తబడిన నేల కనిపిస్తే అశాంతి, కష్టము. శ్మశానం కలలోకి వస్తే మంచి అభివృద్ధి కలుగుతుంది. భూకంపం వచ్చినట్లు కలవస్తే అందరికీ కీడు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటోంది.
ఖచ్చితంగా నమ్మాలని కాదు… ఎవరి నమ్మకం వారిది. ధన్యవాదాలు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *