మీరు నిద్రించే తీరును బట్టి మీ ఆరోగ్యం

నిదురపోరా తమ్ముడా నిదుర పోరా తమ్ముడా నిదురలోనా గతమునంత నిమిషమైనా మరచి పోరా…

ఈ పాటలో లాగే మనం అందరం రాత్రి అవ్వగానే ప్రశాంతం గా నిద్రపోవాలని అనుకుంటాం… పగలంతా ఎంతో అలసిన మనసుకి తనువుకి అలసట తీర్చే మందు నిద్ర.

మనిషి రోజుకి కనీసం 8 గంటలు నిద్రపోతే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు. మన నిద్ర వల్ల పొందే ఆరోగ్యం, సుఖం మరి ఏ ఇతర ప్రక్రియ వాళ్ళను పొందలెం. అది మన మానసిక శారిరిక వికాసానికి ఎంతో తోడ్పడుతుంది అనడం లో ఎటు వంటి సందేహం లేదు. కాని మనలో చాలా మందికి మనం పడుకునేప్పుడు ఎటు పడుకుంటాం అన్న విషయం లో ఒక అవగాహనా ఉండదు, కాని మనం పడుకునే తీరు మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయని నిపుణులు చెపుతున్నారు.

ప్రతీ ఒక్కరికి వారి పద్ధతి ఉంటుంది పడుకోవడం లో. సాదారణం గా కుడి చేతి వైపు తిరిగి పడుకుంటారు లేదా ఎడమ చేతి వైపు, మనం పడుకునే ప్రతీ తీరు లో ఆరోగ్యం పైన ప్రభావం చూపే విషయం ఉంటుంది. ఉదాహరణకి వేలకితల పడుకోవడం వల్ల ఆస్తమ వంటి వ్యాది గల వారికీ ప్రమాదకరం గా మారుతుంది అదే విదము గా కుడి చేతి వయపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ కొస రోగాలకు గురి కావాల్సి రావడమే కాక అసంపూర్ణ మైన నిద్ర కి కూడా కరకం అవ్తుందట.

It is better to sleep on left side to maintain good body and mind health is left side compared to all the other positions of sleeping. Sleeping on the left side can help in many ways,along with facilitating the better digestion process and making it easier. It improves the overall digestive system by allowing the body to extract nutrients and dispose of toxins faster and more efficiently. In addition, it also affects our circulation and cardiovascular health because the heart is better able to pump downhill and the blood circulates more efficiently back to the heart.

Furthermore, the left side position also allows for bile and wastes to travel more freely through the body and helps improve spleen function. This results in better lymphatic drainage and more toxins leaving the body, with less overall stress and negative impacts to our health. Dr. John Douillard explains these benefits in greater detail and covers much more in the accompanying video. It’s incredible how much of a difference the position that you sleep in can have on your body.

If you are not sleeping on your left side already, you should try to make the switch as soon as possible. We each have a habitual, preferred way to slumber and it can be hard to break that habit, but it is possible to change with a few minor adjustments. You can train your body to sleep on the left side by switching on a light that’s located on the right side of where you sleep. Your body will naturally want to face away from the light source and thus you’ll turn on to the left side. There are lots of other ways that people have used to effectively change sleep positions, you just have to find out which one will likely work for you. If sleeping on the left side improves health and promotes better sleep, why wouldn’t you want to do it!

Source

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *