Support Army.. Save Nation

‘‘ఒకే ఒక్క రూపాయి  భారతదేశ ఆర్మీ శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రధాని మోదీ వేసిన సూపర్ ప్లాన్‌తో చైనా వణికి పోతుంది, పాకిస్తాన్ పరేషాన్ అవుతుంది. ప్రతి భారతీయుడు తలచుకుంటే భారత ఆర్మీ అత్యంత శక్తివంతంగా తయారవుతుంది. దేశం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే ప్రతి భారతీయుడికీ ఓ అవకాశం ఇప్పుడు దొరికింది. మీరు సరిహద్దులకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాకూడా మన సైన్యానికి అండగా నిలిచే అవకాశం కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

       మనం చేయాల్సిందొక్కటే. రోజుకు ఒక్క రూపాయి చొప్పున్న లేదా మూడు నెలలకొక్క సారి వంద రూపాయిలను ఆర్మీ బ్యాంక్ అకౌంటులో వేస్తే ఆ డబ్బు డైరెక్ట్‌గా భారతీయ సేనల కోసం ఉపయోగించబడుతుంది ఈ అకౌంట్‌లో 1 రూపాయినుంచి  కోటిరూపాయిల వరకు జమచేయవచ్చు’’ అంటూ కేంద్రం పిలుపునిచ్చిందని ఓ ఆంగ్ల పత్రికలు వార్త ప్రచురించింది.
 inarmy
‘‘మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేసే ప్రయత్నాన్ని మనం ఎందుకు వదులుకుంటాం. అందుకు నేను సైతం.. మరి మీరు మనకోసం, మనదేశం కోసం, నాకోసం, నీకోసం, మన అందరి కోసం ఒక్క రూపాయిని వెచ్చిద్దాం. ఇప్పటికే దేశ, విదేశాలలో ఉన్న భారతీయులు దీనిపై స్పందించి అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా 80 లక్షల రూపాయిలను అకౌంట్‌లో వేశారు. భారత ఆర్మీకి అండగా నిలబడదాం అనుకున్నవారు కింద ఇచ్చిన అకౌంట్‌లో డబ్బును జమచేయవచ్చు. ఈ డబ్బు డైరెక్ట్‌గా ఇండియన్ ఆర్మీకి చేరుతుంది.
Fund: Army Welfare Fund Battle Causalities
South black new Delli_110011,
IFSC code: SYNB0009055
Account number: 90552010165915
Syndicate Bank సిండికేట్ బ్యాంక్ .
ఈ అకౌంట్ నెంబర్ ప్రత్యేకంగా భారత్ ఆర్మీ కోసం ఏర్పాటు చేయబడింది.’’ అంటూ మరో పత్రిక పేర్కొంది.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *