Sehwag Tweets on Indias Attack comparing with Swachh Bharat

స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ భారత సరిహద్దులు దాటి పొరుగు దేశంలో కూడా మొదలుపెట్టారని మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేర్కొన్నారు. పాకిస్తాన్ ఆధీనంలోగల భూభాగంలోకి భారత సైన్యం వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేయడంపై ఆయన ట్వీట్ చేస్తూ… ప్రధాని నరేంద్ర మోదీ భారత సరిహద్దులు దాటి పొరుగుదేశంలో స్వచ్ఛ భారత్ ను మొదలుపెట్టారని, అందులో భాగంగానే భారత సైన్యం దాడులు జరిపిందన్నారు.

virender-sehwag-20860

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *