RTC bus stuck up in “ఎద్దు వాగు” 47 Passengers in havoc

andhra-floods-rtc-helpకోస్తా ఆంధ్రా లో కురుస్తున్న భారీ వర్షాలకు క్రోసూరు మండలం, విప్పర్ల-పీసపాడు మధ్య ఎద్దువాగులో ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. బస్సులో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులను కాపాడేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అమరావతి మండలం, మనుగోడు దగ్గర ఎద్దువాగు పొంగిపొర్లుతోంది. ఆ ప్రాంతంలో పశులను కాపలా కాస్తున్న ఆరుగురు పశువుల కాపర్లు గల్లంతయ్యారు. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ను రంగంలోకి దించాలని పెదకూరపాడు ఎమ్మెల్యే శ్రీధర్ కలెక్టర్‌కు ఫోన్ చేశారు.

పలు రైళ్ళ రాకపోకలకి అంతరాయం కగడం తో ప్రయాణికులు వారికి సంబందించిన వాళ్ళు భయ బ్రాంతులకి గురి అవ్తున్నారు. అధికారులు సహాయక కార్యక్రమాలలో తలమునకలై ఉన్నారు కాని దీనికి సంబంధించి ఎటువంటి Help Desk ఏర్పాటు చేసిన ప్రకటన వెలువడలేదు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *