ఎన్టీఆర్ భవన్‌లో హెల్ప్‌లైన్‌లు

నగరంలో వరదల నేపథ్యంలో ఎన్టీఆర్ భవన్‌లో హెల్ప్‌లైన్ నెంబర్లను టీడీపీ-టీఎస్ ఏర్పాటు చేసింది. హెల్ప్‌లైన్ నెంబర్లు 04030269983, 04030269985.
వరద బాధితులు ఈ నెంబర్లకు ఫోన్ చేస్తే స్థానిక టీడీపీ నేతలను పంపి, సహాయం అందిస్తామని నేతలు సూచించారు.
TDP Initiation for flood relief from NTR Bhavan.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *