“katamarayudu” shooting started

katamarayudu-release-datePower start is all set with “Katamaraudu” on sets after his biggest dissaster. పట్టుదలతో మాంచి హిట్కో సినిమా కోసం పవన్ఎ కళ్యాణ్దు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తరవాత మూవీ ‘కాటమరాయుడు’ అని కూడా తెలుసు. అయితే ఈ చిత్రం షూటింగ్ బుధవారం సికింద్రాబాద్ లో ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి పవన్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ సరికొత్త ప్రేమికుడిగా కనిపించనున్నారు. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీతో కూడిన కాటమరాయుడు మూవీలో పవన్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. డాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటి యామినీ భాస్కర్ కీలక రోల్ పోషిస్తోంది. అనూప్ రూబెన్స్ స్వరాలు సమకూరుస్తున్నారు. కథ: ఆకుల శివ, ఎడిటర్: గౌతంరాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి. దీంతో ఇటీవల బహిరంగ సభలతో సందడి చేసిన జనసేన అధినేత మళ్ళీ రీల్ లైఫ్ స్టార్ట్ చేసినట్టేనని చెప్పచ్చు.

Comments

comments

You may also like...