Iran Attacks Pakistan with Motor Shells

Iran Border Gaurds attacked on Pakistan in the region of Baluchisthaan with Motar Shells. As per the report of Levis Force.. Panjagar City has been attacked by Iran Force with Motor Shells. Three Motor shells have been launched in that aread.. మోర్టార్ షెల్స్ పేలుళ్లతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. 900 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతాన్ని ఇరాన్ సహా మరో రెండు దేశాలతో పాకిస్థాన్ పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో 2014 లో సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదులను ఏరివేసేందుకు పరస్పర సహకరించుకునేందుకు అంగీకరించాయి. ఈ ఒప్పందాన్ని పలుమార్లు ఉల్లంఘించిన ఇరాన్, పాకిస్థాన్‌పై మోర్టార్లతో దాడులకు దిగుతోంది. కాగా తాజా ఉల్లంఘనను పాకిస్థాన్ అధికారులు ఇరాన్ దృష్టికి తీసుకెళ్లారు.

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *