Indian armed Forces gave a big treat in Coastal Region of Pakistan

అరేబియా సముద్రంలో పాకిస్తాన్ తీరప్రాంతానికి సమీపంలో భారత్ నావికా దళ విన్యాసాలను చేపట్టనుంది. ‘డిఫెన్స్ గుజరాత్ ఎక్సర్‌సైజ్’ పేరుతో పాకిస్తాన్ నుంచి చొరబాటుదార్లకు హెచ్చరికగా ఈ విన్యాసాలను ప్రతి ఏటా నిర్వహిస్తుంటారు.
అయితే, పాక్ ఉగ్రవాద శిబిరాలపై దాడుల నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి విన్యాసాలను నిర్వహించాలని భారత్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు శరవేగంగా సాగుతున్నాయి.
మొత్తం 36 యుద్ధ నౌకలు, సబ్ మెరైన్లతో పాటు భారత వైమానికదళ శక్తి ఏమిటో ఈ విన్యాసాలను చాటాలని భావిస్తోంది. జాగ్వార్లు, సుఖోయ్‌లు, బారవ రహిత విమానాలతో విన్యాసాలను భారీ ఎత్తున జరపాలని నిర్ణయించారు. ఈ విన్యాసాలతో పాక్ గుండెల్లో దడ పుట్టించాలన్నది భారత్ వ్యూహం.

Comments

comments

You may also like...