గుండెనొప్పి ఏ వేళల్లో రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది

పూర్వకాలంలో గుండెపోటు అనేది అక్కడక్కడా కొద్దిమందికే వచ్చేది. ఈరోజుల్లో 40 ప్లస్ దాటితే చాలు భయం. ఇక చిన్నపిల్లల్లో సైతం గుండెకు చిల్లులు పడిన ఘటనలు ఎన్నో ఉంటున్నాయి. చాలామంది గుండె పోటుకు గురయ్యి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ గుండెపోటుకు చాలా కారణాలు చెబుతారు. అవి పక్కన పెడితే, చాలా సంధర్భాల్లో గుండె పోటు రాత్రి 2 నుండి 2:30 మధ్య ఎక్కువగా వస్తూ ఉండడం గమనించే వుంటారు. ఈ టైమ్ లోనే గుండెపోటు రావడానికి గల కారణం ఏంటంటే, మానవ శరీరంలో ఒక్కో అవయవం ఒక్కో సమయంలో చాలా వేగంగా పనిచేస్తుంది.

heart-attackఈ నియమానికి అనుగుణంగా గుండె రాత్రి 2 నుండి 2:30 లోపు చాలా క్రీయాశీలకంగా పనిచేస్తుంది. ఆ సమయంలో వేగంగా పనిచేసే గుండెకు అధిక మొత్తంలో ఆక్సీజన్ అవసరం. అయితే తగినంత ఆక్సీజన్ అందని పక్షంలో గుండె ఒక్కసారిగా ఆగిపోవడం, విపరీతమైన గుండె నొప్పి రావడం జరుగుతాయి. అందుకే చాలా మందిలో హార్ట్ ఎటాక్ 2 నుండి 2:30 సమయంలో ఎక్కువగా సంభవిస్తాయి. ఇక కొన్ని విషయాలు గమనిద్దాం.

Comments

comments

You may also like...