Group-II Coaching Live in Mana TV

రేపటి నుంచి మన టీవీలో గ్రూప్‌-2 శిక్షణ ప్రత్యేక ప్రసారాలు జరగనున్నాయని మన టీవీ సీఈవో శైలేష్‌రెడ్డి తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ… ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని ఆయన తెలిపారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

mana-tv

Comments

comments

You may also like...