Golden Toilet

ఈ టాయిలెట్ చూశారా? పూర్తిగా 18 కేరెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారుచేశారు. న్యూయార్క్‌లోని సోలోమన్ ఆర్.గుగ్గెన్‌హీమ్ మ్యూజియంలో ఉందిది. నాలుగో అంతుస్తులోని రెస్ట్ రూమ్‌లో ఉన్న టాయిలెట్ స్థానంలో దీనిని అమర్చారు. ఇటలీ ఆర్టిస్ట్ మౌరిజియో కాటెలన్ దీనిని తయారుచేశారు. ఇది సాధారణ టాయిలెట్ల లానే పనిచేస్తుంది. ‘అమెరికా’ ఎగ్జిబిట్‌లో భాగంగా మౌరిజియో దీనిని తయారుచేసి ప్రదర్శిస్తున్నారు. మ్యూజియంలో దీనిని సందర్శకులకు అందుబాటులో ఉంచడమే కాదు.. దానిని ఉపయోగించే వీలు కూడా కల్పిస్తున్నారు. ప్రదర్శన ఈరోజే ప్రారంభమైనా చూసేందుకు, ఉపయోగించేందుకు సందర్శకులు పోటెత్తుతున్నారు.

gold-toilet            gen-press-cattelan-america

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *