Count Down Started for PSLV C – 35 at Sriharikota

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి సోమవారం నింగిలోకి పంపనున్న పీఎస్‌ఎల్‌వీ-సి35 ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్‌ ప్రక్రియ శనివారం ఉదయం 9:12గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 48 గంటలపాటు కొనసాగిన పిదప రాకెట్‌ సోమవారం ఉదయం 9:12గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రాకెట్‌ 8 ఉప గ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది. ఇందులో ఇస్రోకు చెందిన స్కాట్‌సాట్‌-1తో పాటు, అమెరికా, అల్జీరియా, కెనడా దేశాలకు చెందిన 5 ఉపగ్రహాలు, విద్యార్థులు తయారు చేసిన 2 ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

sriharikota-pslv-launch

Comments

comments

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *